జై జై రామానుజ Jai Jai Ramanuja Song Lyrics - Shankar Mahadevan

Jai Jai Ramanuja Song Lyrics in Telugu & English - Shankar Mahadevan

జై జై రామానుజ Jai Jai Ramanuja Song Lyrics in Telugu and English is sung by Shankar Mahadevan on Sri Ramanujacharya (Hindu Tamil philosopher, theologian, social reformer, and one of the most important exponents of the Sri Vaishnavism tradition within Hinduism) celebrating Ramanuja Sahasrabdi

Sri Ramanujacharya Poster


Jai Jai Ramanuja Song Credits

Singer(s) Shankar Mahadevan
Cast Sri Ramanujacharya, Sri Chinna Jeeyar Swamy
Music Label JET WORLD, Jai Srimannarayana


Jai Jai Ramanuja Song Lyrics in English

Jai Jai Ramanuja... Jai ho Ramanuja
Jai Jai Ramanuja... Jai ho

Adigadigo Yathi Ramanuja Sekharudadugo
Vaishnava Sankhaaraavapu Vishnu hejamadigo
Bharataavani Bhaavalahari Jnaanadhwajamadigo
Cheragani Chirunavvula Sri Bhaasyakaarudadugo

Ajnaanapu Roopu Maapu Aadiguruvudadugo
Vijnaanamunandiche Jagadguruvularugo
Adigadigo Yathi Ramanuja Sekharudadugo
Vaishnava Sankhaaraavapu Vishnu Thejamadigo

Ninduga Tridandamutho Nuduraburdhva Pundramutho
Kaashaayamu Daalchinatti Kamalaakshuni Rupamlo
Ninduga Tridandamutho Nuduraburdhva Pundramutho
Kaashaayamu Daalchinatti Kamalaakshuni Rupamlo

Vaishnava Thaththvamu Chaatina Yogeeswarudadugo
Raamuni Baate Thanadanu Ramanujudadugo
Vaishnava Thaththvamu Chaatina Yogeeswarudadugo
Raamuni Baate Thanadanu Ramanujudadugo

Sri Raamuni Baatalo Sri Lakshmana Swamigaa
Jai Jai Ramanuja... Jai ho

Jai Jai Ramanuja... Jai ho Ramanuja
Jai Jai Ramanuja... Jai ho

(Music)

Visishtaa Dwaitambunu Chaatinavaadadugo
Vaidika Dharmamu Nilipina Aachaaryundadugo
Visishtaa Dwaitambunu Chaatinavaadadugo
Vaidika Dharmamu Nilipina Aachaaryundadugo

Gopuraana Thirumantramu Chaatinavaadadugo
Mokshaaniki Maargamaina Ramanujularugo
Gopuraana Thirumantramu Chaatinavaadadugo
Mokshaaniki Maargamaina Ramanujularugo

Dhanamagu Gurumurthigaa Cheragani Sri Keerthigaa
Jai Jai Ramanuja... Jai ho

Jai Jai Ramanuja... Jai ho Ramanuja
Jai Jai Ramanuja... Jai ho

(Music)

Ranganadhhudaasapade Thyembenumaanaararugo
Kaanchipura Varadaraaju Kaanchinavaadadugo
Ranganadhhudaasapade Thyembenumaanaararugo
Kaanchipura Varadaraaju Kaanchinavaadadugo

Venkatesu Sankhu Chakrambuladaatadugo
Venkatanaadhuni Guruvagu Ramanujularugo
Venkatesu Sankhu Chakrambuladaatadugo
Venkatanaadhuni Guruvagu Ramanujularugo

Bhuthidhhwaya Naayakaa Moksha Pradaayakaa
Jai Jai Ramanuja... Jai ho

Jai Jai Ramanuja... Jai ho Ramanuja
Jai Jai Ramanuja... Jai ho

Adigadigo Yathi Ramanuja Sekharudadugo
Vaishnava Sankhaaraavapu Vishnu Thejamadigo
Bharataavani Bhaavalahari Jnaanadhwajamadigo
Cheragani Chirunavvula Sri Bhaasyakaarudadugo

Jai Jai Ramanuja... Jai ho Ramanuja
Jai Jai Ramanuja... Jai ho

Ooooooomm...... (Continues)

Chorus:
Jai Jai Ramanuja... Jai ho Ramanuja
Jai Jai Ramanuja... Jai ho (x4)


Jai Jai Ramanuja Song Lyrics in Telugu

జై జై రామానుజ ... జై హొ రామానుజ
జై జై రామానుజ ... జై హొ

అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో
వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో
భరతావని భావలహరి జ్ఞానధ్వజమదిగో
చెరగని చిరునవ్వుల శ్రీ భాస్యకారుడడుగో

అజ్ఞానపు రూపు మాపు ఆదిగురువుడడుగో
విజ్ఞానమునందించే జగద్గురువులరుగో
అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో
వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో

నిండుగా త్రిదండముతో నుదురుబూర్ధ్వ పుండ్రముతో
కాషాయము దాల్చినట్టి కమలాక్షుని రూపంలో
నిండుగా త్రిదండముతో నుదురుబూర్ధ్వ పుండ్రముతో
కాషాయము దాల్చినట్టి కమలాక్షుని రూపంలో

వైష్ణవ తత్త్వము చాటిన యోగీశ్వరుడడుగో
రాముని బాటే తనదను రామానుజుడడుగో
వైష్ణవ తత్త్వము చాటిన యోగీశ్వరుడడుగో
రాముని బాటే తనదను రామానుజుడడుగో

శ్రీ రాముని బాటలో శ్రీ లక్ష్మణ స్వామిగా
జై జై రామానుజ ... జై హొ

జై జై రామానుజ ... జై హొ రామానుజ
జై జై రామానుజ ... జై హొ

(మ్యూజిక్)

విశిష్టా ద్వైతంబును చాటినవాడడుగో
వైదిక ధర్మము నిలిపిన ఆచార్యుణ్డడుగో
విశిష్టా ద్వైతంబును చాటినవాడడుగో
వైదిక ధర్మము నిలిపిన ఆచార్యుణ్డడుగో

గోపురాన తిరుమంత్రము చాటినవాడడుగో
మోక్షానికి మార్గమైన రామానుజులరుగో
గోపురాన తిరుమంత్రము చాటినవాడడుగో
మోక్షానికి మార్గమైన రామానుజులరుగో

ధనమగు గురుమూర్తిగా చెరగని శ్రీ కీర్తిగా
జై జై రామానుజ ... జై హొ

జై జై రామానుజ ... జై హొ రామానుజ
జై జై రామానుజ ... జై హొ

(మ్యూజిక్)

రంగనాద్దుదాశపడే త్యేమ్బెనుమానారరుగో
కాంచీపుర వరదరాజు కాంచినవాడడుగో
రంగనాద్దుదాశపడే త్యేమ్బెనుమానారరుగో
కాంచీపుర వరదరాజు కాంచినవాడడుగో

వెంకటేశు శంఖు చక్రంబులదాటడుగు
వెంకటనాధుని గురువగు రామానుజులరుగో
వెంకటేశు శంఖు చక్రంబులదాటడుగు
వెంకటనాధుని గురువగు రామానుజులరుగో

భూతిధ్వయ నాయకా మోక్ష ప్రదాయకా
జై జై రామానుజ ... జై హొ

జై జై రామానుజ ... జై హొ రామానుజ
జై జై రామానుజ ... జై హొ

అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో
వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో
భరతావని భావలహరి జ్ఞానధ్వజమదిగో
చెరగని చిరునవ్వుల శ్రీ భాస్యకారుడడుగో

జై జై రామానుజ ... జై హొ రామనుజ
జై జై రామానుజ ... జై హొ

ఓం ...

జై జై రామానుజ ... జై హొ రామానుజ
జై జై రామానుజ ... జై హొ (x4)


Also Read:

O Maanavaa Lyrics

Nee Choope Naaku Lyrics


జై జై రామానుజ Jai Jai Ramanuja Lyrical (Video)