మగువా మగువా Maguva Maguva Song Lyrics - Vakeel Saab

Maguva Maguva Song Lyrics in Telugu & English - Vakeel Saab

మగువా మగువా Maguva Maguva Song Lyrics in Telugu and English from Vakeel Saab is sung by Sid Sriram with music also given by Thaman S. Maguva Maguva Song lyrics are written by Ramajogayya Sastry


    Maguva Maguva Song Credits

    Movie Vakeel Saab
    Director Sriram Venu
    Producer(s) Raju, Sirish
    Singer(s) Sid Sriram
    Music Thaman S
    Lyrics Ramajogayya Sastry
    Star Cast Pawan Kalyan, Nivetha Thomas, Anjali
    Music Label Aditya Music


    Download Maguva Maguva Song (mp3)


    Maguva Maguva Song Lyrics in English

    Maguva Maguva
    Lokaniki Thelusa Nee Viluva
    Maguva Maguva
    Nee Sahanaaniki Sarihudhulu Kalavaa

    Atu Itu Anninta Nuvve Jagamantha
    Parugulu Theesthavu Inta Baita
    Alupani Ravvantha Anane Anavanta
    Velugulu Poosthavu Velle Dhaarantha

    Sa Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Ni Pa Ma Sa

    Sa Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Ni Pa Ma Sa

    Maguva Maguva
    Lokaniki Thelusa Nee Viluva
    Maguva Maguva
    Nee Sahanaaniki Sarihudhulu Kalavaa..

    Nee Kaatuka Kanulu Vippaarakapothe
    Ee Bhoomiki Thelavaradhuga
    Nee Gaajula Cheyi Kadhalaadakapothe
    Ye Manugada Konasaagadugaa

    Prathi Varusalonu Premagaa
    Allukunna Bandhamaa
    Anthuleni Nee Srama
    Anchanaalakandunaa
    Aalayaalu Korani Aadhishakti Roopama
    Neevuleni Jagathilo Deepame Velugunaa

    Needagu Laalanalo Priyamagu Paalanalo
    Prathi Oka Magavaadu Pasivadegaa
    Yendhari Pedavulalo Ye Chirunavvunna
    Aa Siri Merupulaku Moolam Nuvve Gaa

    Sa Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Ni Pa Ma Sa

    Sa Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Ni Pa Ma Sa

    Maguva Maguva
    Lokaniki Thelusa Nee Viluva
    Maguva Maguva
    Nee Sahanaaniki Sarihudhulu Kalavaa..

    Sa Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Ni Pa Ma Sa

    Sa Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga Sa
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Pa Ma Ga
    Ga Ma Ni Pa Ma Sa

    Oho Oh Ooo..oh..
    Oho Oh Ooo..oh..


    Maguva Maguva Song Lyrics in Telugu

    మగువా మగువా
    లోకానికీ తెలుసా నీ విలువా
    మగువా మగువా
    నీ సహానానికి సరిహుద్ధులు కలవా

    అటు ఇటు అనింటా నువ్వే జగమంత
    పరుగులు తీస్తావు ఇంటా బైటా
    అలుపని రావంత అననే అనవంత
    వేలుగులు పూస్తావు వెల్లె దారంత

    సా గా మా పా మా గా సా
    గా మా పా మా గా సా
    గా మా పా మా గా
    గా మా పా మా గా
    గా మా ని పా మా సా

    సా గా మా పా మా సా
    గా మా పా మా గా సా
    గా మా పా మా సా
    గా మా పా మా గా
    గా మా ని పా మా సా

    మగువా మగువా
    లోకానికీ తెలుసా నీ విలువా
    మగువా మగువా
    నీ సహానానికి

    నీ కాటుక కనులు విప్పారకపోథే
    ఈ భూమికి తెలవర్ధుగ
    నీ గజుల చెయి కదలదకపోతే
    యే మనుగడ కోనసాగడుగా

    ప్రతీ వరుసలోను ప్రేమగా
    అల్లుకున్న బంధమా
    అంతులేని నీ శ్రమ
    అంచనలకందునా
    ఆలయలు కొరాని ఆదిశక్తి రూపమ
    నీవులేని జగతిలో దీపమే వేలుగుణ

    నీడగు లాలనాలో ప్రియామగు పాలానాలో
    ప్రతీ ఓకా మాగవాడు పసివదేగా
    యెన్ధారి పెడవులలో యే చిరునవ్వున్నఆ సిరి మేరుపులకు మూలం నువ్వే గా

    సా గా మా పా మా గా సా
    గా మా పా మా గా సా
    గా మా పా మా గా సా
    గా మా పా మా గా
    గా మా ని పా మా సా

    సా గా మా పా మా గా సా
    గా మా పా మా గా సా
    గా మా పా మా గా
    గా మా పా మా గా
    గా మా ని పా మా సా

    మగువా మగువా
    లోకానికీ తెలుసా నీ విలువా
    మగువా మగువా
    నీ సహానానికి సరిహుధులు కలవా ..

    సా గా మా పా మా గా సా
    గా మా పా మా గా సా
    గా మా పా మా గా
    గా మా పా మా గా
    గా మా ని పా మా సా

    సా గా మా పా మా గా సా
    గా మా పా మా గా సా
    గా మా పా మా గా
    గా మా పా మా గా
    గా మా ని పా మా సా

    ఓహో ఓహ్..హో ..
    ఓహో ఓహ్..హో ..


    Also Read:

    Sathyameva Jayathe Lyrics

    Kanti Papa Lyrics


    మగువా మగువా Maguva Maguva Lyrical (Video)